సాయిమాధవ్ బుర్రా – అంతర్వాహిని

సాయిమాధవ్ బుర్రా – అంతర్వాహిని

September 22, 2020

సినీ మాటల రచయిత గా పేరొందిన సాయిమాధవ్ బుర్రా లో ఎంత మంచి కవి వున్నాడో ఈ కవిత చెబుతుంది…. దారి కనిపించటం లేదు.. కన్నీళ్లడ్డమొస్తున్నయ్.. తుడుచుకుందామంటే కుదరటంలేదు.. ఇవి కనిపించేకన్నీళ్లు కావు.. ఎదిరించి ఏడవలేక దాచుకున్న ఏడుపు తాలూకు అజ్ఞాత అశ్రుధారలు.. ఈ ప్రపంచపు మృతకళేబరాన్ని ఆసాంతం ముంచెత్తుతున్న అదృశ్య భాష్పతరంగాలు. ప్రతిక్షణం నాకన్నీళ్లతో యుద్ధం చేస్తూనే…