ఫిబ్రవరి 5 న సలామ్ ఇండియా ఆర్ట్ కాంటెస్ట్
January 29, 2023నేటి తరం చిన్నారులకు 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతావని ఔన్నత్యాన్ని తెలియపరచి, పిల్లల్లో దేశభక్తిని పెంపొందించి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే ముఖ్యఉద్దేశ్యంతో కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా విజయవాడ “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ, కాకరపర్తి…