గురువు కు సెల్యూట్ – మహ్మద్ రఫీ
January 2, 2021నేడు అరుణ్ సాగర్ జయంతి! అరుణ్ సాగర్ అందరి వాడు! కానీ, ఒకప్పుడు నా బాస్! జర్నలిజం లో నాకు గురువు! ఎలా రాయాలో చెయ్యి పట్టి నేర్పించిన బాస్! ఆంధ్రజ్యోతి లో 1994 ఏప్రిల్ లో సబ్ ఎడిటర్ గా చేరాను బిక్కు బిక్కు మంటూ! అప్పట్లో విజయవాడ లబ్బీపేట లో ! ఎడిటోరియల్ ఫ్లోర్ లో…