మద్ది గ్రామ ముద్దు బిడ్డ! పద్యనాటకాన పెరుగు గడ్డ!

మద్ది గ్రామ ముద్దు బిడ్డ! పద్యనాటకాన పెరుగు గడ్డ!

October 6, 2024

సామవేదం వారింట త్రికాల సంధ్యావందనాలతో తండ్రి రామచంద్రరావు గారు రంగస్థలం నటులకు శిక్షణ ఇస్తున్న వేళ తండ్రి పట్ల భయము, భక్తి, వినయ విధేయతలు గల శ్రీరాముడు లాంటి ఆరేళ్ల బాలుడు” గా వీనుల విందైన హార్మోనియం శబ్ధానికి ముగ్ధుడై దూరంగా తలుపు సందుల్లో నుంచి చూస్తూ, ఆస్వాదిస్తూ, అనుకరణతో కూనిరాగాలు తీసిన నాటి భావి కళాకారుడతడు. కొడుకు…