
సంస్కార భారతి వేసవి శిక్షణ శిబిరం
May 29, 2025సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పలు జిల్లాలలో జరుగుతున్న వివిధ లలిత కళల వేసవి శిక్షణ శిబిరం లో భాగంగా సంస్కార భారతి విజయవాడ మహానగర్ శాఖలో ఏర్పాటు చేసిన పది రోజుల ఉచిత చిత్రకళా శిబిరం స్థానిక గోకరాజు రంగరాజు సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, అయోధ్య నగర్లో విద్యార్థులకు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంతో…