నయన మనోహరం ‘నృత్య’ నాటక సౌరభం

నయన మనోహరం ‘నృత్య’ నాటక సౌరభం

August 25, 2025

తెలంగాణ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం(24-8-25) హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన నృత్య నాటక సౌరభం రసజ్ఞ ప్రేక్షకుల కళ్ళను కట్టిపడేసింది. వర్ణ ఆర్ట్స్ నాట్య గురువు స్మితా మాధవ్ బృందం ప్రదర్శించిన భరత నృత్యాంశాలు నయన మనోహరంగా ఆకట్టుకున్నాయి. తొలుత పుష్పాంజలితో ప్రారంభించి భారతీయ ఆత్మను భరతనాట్యంలో చాటిచెప్పారు. అనంతరం వ్యాస మహాభారతం ఆదిపర్వంలోని భక్తి రసాలను…