దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

May 25, 2021

ఈ దేశానికి కొత్త వైరస్ సోకింది,జాగ్రత్తగా ఉండండి !ఇది ప్రశ్నను కాపు కాచి హత్య చేస్తుందిముస్లింలు, మైనార్టీలు, దళితులపైబాహాటంగానే దాడి చేస్తుంది. ఊపిరి పీల్చుకుంటే వదలనివ్వదువదిలితే పీల్చుకోనివ్వదు ఈ వైరస్ !గడ్డ కట్టే చలిలో అక్కడ రైతులకు రక్తపరీక్షలు చేస్తుందిబ్యాంకులో నాలుగు డబ్బులుంటే చాలులాగేసుకుని, నిన్ను రోడ్డున పడేస్తుంది. కాపలాదారు వైరస్ రూపంలో వచ్చిచేతిలో చిల్లిగవ్వ ఉండనివ్వడువైరస్ ‘చాయ్…