సంజీవదేవ్ – రేఖామాత్ర పరిశీలన
March 24, 2021“సామాజిక చైతన్యం” అంటే సమాజంలో ఉండే చైతన్యం అని, సమాజంలో ఉండవలసిన చైతన్యం అని రెండు విధాలుగా అర్ధాలున్నాయి. అనేకమంది వ్యక్తుల చైతన్యం కలసి సామాజిక చైతన్యం అవుతుంది. “నిర్దిష్టకాలంలో, నిర్దిష్ట మనుగడ సాగిస్తున్న ప్రజల సామూహిక చైతన్యమే సామాజిక చైతన్యం”. ఈ సామాజిక చైతన్యాన్ని సామాజిక జీవితం నిర్ణయిస్తుంది. మరింతలోతుగా చూసినపుడు విభిన్న కాలాల్లో, విభిన్న స్థలాల్లో…