“ఎప్పటికీ..అందరికీ సంజీవదేవ్” పుస్తకావిష్కరణ

“ఎప్పటికీ..అందరికీ సంజీవదేవ్” పుస్తకావిష్కరణ

August 20, 2023

(వైభవంగా‌‌ సంజీవదేవ్ గారిఇంట్లో “ఎప్పటికీ.. అందరికీ సంజీవదేవ్..” పుస్తకావిష్కరణ.)డాక్టర్ లలితానంద ప్రసాద్రచించిన.”ఎప్పటికీ..‌ అందరికీ.‌సంజీవదేవ్ పుస్తకాన్ని ఎస్.మహేంద్రదేవ్ ఆవిష్కరించారు. శనివారం(19.8.2023) సాయంత్రం తుమ్మపూడిలోని సంజీవదేవ్ గారింట్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో డాక్టర్ మన్నవ సత్యనారాయణ… ప్రారంభోపన్యాసంశం చేశారు.’ఐహికము,పారమార్ధికానికి అతీతంగా ఓ వింతైనలోకంలో సంజీవదేవ్ గారు జీవించారు. ఆ లోకాన్ని ఆయనే సృష్టించుకున్నారని’ డాక్టర్ మన్నవ సత్యనారాయణ గారన్నారు‌. సంజీవదేవ్…