
“స్ఫూర్తి” శ్రీనివాస్ కి 2025 సంక్రాంతి పురస్కారం
January 21, 2025విజయవాడ చిత్రకారుడు “స్ఫూర్తి” శ్రీనివాస్ కి 2025 ‘జాతీయ స్థాయి సంక్రాంతి పురస్కారం’ మరియు చిత్రకళారత్న బిరుదుతో పాటు స్వర్ణ కంకణం బహూకరణ. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు స్ఫూర్తి శ్రీనివాస్ ‘పిచ్చుకను చేసుకుందామా మచ్చిక’ అనే నినాదంతో జాతీయ స్థాయిలో చేసిన సేవ్ స్పారో ఉద్యమానికి, కళనీ, కళా సంస్కృతిని పెంపొందించే క్రమంలో గత 20…