మన్నుకి – మిన్నుకి మైత్రి సంక్రాంతి

మన్నుకి – మిన్నుకి మైత్రి సంక్రాంతి

January 12, 2021

తెలుగు నేల పై పాలపొంగుల స్రవంతి –మెట్ట మాగాణుల పాడి పంటల కాంతి సంక్రాంతిమనిషికి మన్నుతో మిన్నుతో మైత్రికి ప్రతీకస్వేదం చిందించి చేసిన సేద్యంలో అందిన పంటలను కని పులకించినఅన్నదాత ఆలపించు ఆనందగీతిక సంక్రాంతిపురిటినొప్పులకోర్చి “ధాన్యలక్ష్మి”ని ప్రసవించిన ధరణికి ‘పురి’టి స్నానాల పండుగ సంక్రాంతి…‘చూలింత’ – ‘బాలింత’గా మారిన నేల తల్లికి పల్లె జనం జరిపే జాతర సంక్రాంతిజగతి…