సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్స్
September 4, 2021తెలుగు సినిమా హిస్టరీలో సంతోషం ఒక చెరగని ముద్ర. సంతోషం మ్యాగజైన్ … సంతోషం అవార్డ్స్ కు ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. గత 20 ఏళ్లుగా సంతోషం మేగజైన్ ఎడిటర్ గా పబ్లిషర్ గా నిరంతర సినీసమాచారాన్ని రీడర్ కి అందిస్తూ అజేయంగా పత్రికను నడుపుతున్నారు. నిర్మాతగా పంపిణీదారుగానూ ఆయన తనదైన ముద్రవేశారు. నేటి…