‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం
June 30, 2022(సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవంతో సందడే సందడి) జూన్ 20వ తేదీ సోమవారం జ్యేష్ట బహుళ సప్తమి తిధుల ప్రకారం నా పుట్టిన రోజు. అంటే సహస్ర చంద్ర మాసోత్సవం అవటం , తేదీల ప్రకారం 27-6-22 సోమవారం నాకు 82 వెళ్లి 83 రావటం, సరసభారతి స్థాపించి 12 ఏళ్ళు కావటంతో, అనుకోకుండా ఇంతటి బృహత్తర…