
సౌజన్య సుగుణశీలి సారిపల్లి 85వ పుట్టినరోజు
June 25, 2025సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు నాకొక స్ఫూర్తి ప్రదాత. ఆయన పరిచయంలో ఎంతో నేర్చుకున్నాను. ఆయన్ని చూస్తే, ఆయనతో మాట్లాడితే మహా పురుషులు ఇలా ఉంటారనిపిస్తుంది. ఆయనొక గ్రేట్ మెంటార్! ఇవాళ 85వ పుట్టినరోజు. వారి గురించి నాలుగు నా మనసులోని మాటలు.సంపద చాలా మందికి ఉంటుంది. ఆ సంపదను సరిగ్గా సద్వినియోగం చేయడం కొందరికి మాత్రమే సాధ్యం….