
నవరస నటనా సార్వభౌముడు…స్వర్గానికి పయనం
December 23, 2022నవరస నటనా సార్వభౌముడు అంటే సినీ ప్రేమికులకు ఆయన కైకాల సత్యనారాయణ అని ఇట్టే తెలిసిపోతుంది. చిరస్మరణీయమైన నటనాపటిమతో సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక, జానపద సినిమాలలో అద్భుత నటన ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను మూట కట్టుకున్న స్ఫురద్రూపి కైకాల. రౌద్ర, భయానక, బీభత్సం, వీర, హాస్య, కరుణ, లాలిత్య రసపోషణలలో ధిట్టగా పేరుతెచ్చుకున్న కైకాల సత్యనారాయణ, నందమూరి తారకరామునికి…