కూచిపూడి’నృత్యం’లో మంజు భార్గవి శిక్షణ
April 5, 2023సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్స్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సగర్వంగా సమర్పిస్తుంది…పద్మభూషణ్ వెంపటి చిన్నసత్యం గారి వద్ద నాట్యం నేర్చుకోలేదు అని ఈరోజుకి బాధపడే ప్రతి ఒక్క నాట్య కళాకారులకుకి ఇదొక అద్భుత అవకాశం. ఈ వర్క్ షాప్ తో ఆ లోటు తీరుతుంది అని మంజు భార్గవి గారు ప్రకటించారు.గురుకులం కూచిపూడి వర్క్ షాప్ శ్రీమతి మంజుభార్గవి…