విశాఖలో ‘శబలా భోజనాల పండగ’

విశాఖలో ‘శబలా భోజనాల పండగ’

March 30, 2024

*గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో భోజనాలు*20 మంది చిత్రకారులతో రెండు రోజులపాటు ‘ఆర్ట్ క్యాంపు’*గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> శుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో గత 15 సంవత్సరాలుగా పెట్టుబడి లేని సహజ వ్యవసాయ విధానం ద్వారా గోవులను పెంచుతూ పంటలను పండిస్తూ ఎందరో రైతులకు శిక్షణ సలహాలు ఇస్తున్న విజయరామ్ గారి నేతృత్వంలో విశాఖపట్నం సింహాచలం…