“సేవ్ స్పారో” ఆర్ట్ కాంటెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
March 13, 2024పోస్టర్ ను ఆవిష్కరించిన ఎస్.డిల్లీరావు, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎన్.టి.ఆర్ జిల్లా>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు స్ఫూర్తి శ్రీనివాస్ “పిచ్చుక ను చేసుకుందామా” మచ్చిక అనే నినాదంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంస్థ ల సహకారంతో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ పోస్టర్ ని ఎన్.టి.ఆర్ జిల్లా…