#savitribaiPhule

నేడు సావిత్రి బాయిపూలే జయంతి

భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం. మనదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటిపాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే.…