సైన్సుకు సాహితీ పరిమళాన్ని అద్దిన డా. నాగసూరి
October 24, 2023(సాహిత్యం, సైన్స్, మీడియా రచనల గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు, ప్రముఖ రచయిత, డా. నాగసూరి వేణుగోపాల్ తో ఇంటర్వూ)ఒకప్పుడు సుప్రభాత వేళ నుండి రాత్రి పడుకునే వరకు సంగీత, సాహిత్య, నాటకాది విభిన్న కార్యక్రమాలతో ఆకాశవాణి ఆబాల గోపాలాన్ని అలరించేది. నాలుగయిదు దశాబ్దాల క్రితం ఆకాశవాణి కి ప్రజలకు అవినాభావ సంబంధం వుండేది. అలాంటి ఆకాశవాణిలో వివిధ…