ఘనంగా బాలవీరాచారి జయంతి వేడుకలు
August 24, 2025ఆళ్లగడ్డలో శిల్పకళలకు ప్రాణం పోసిన ఆధ్యుడు దురుగడ్డ బాల వీరాచారి ఆళ్లగడ్డ లో శిల్పకళకు ప్రాణం పోసిన ఆధ్యుడు కీ.శే దురుగడ్డ బాల వీరాచారి అని ఆయన కుమారుడు దురుగడ్డ హరిప్రసాద్ ఆచారి కొనియాడారు. అంధ్రప్రదేశ్ లోని ఆళ్లగడ్డ పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఉన్న శ్రీ శారదా శిల్పకళా మందిరం ఆవరణలో శనివారం, ఆగస్టు 16 న శిల్పి…
