బద్దలైన తెలుగు శిల్పం
September 3, 2022చిత్ర, శిల్ప కళారంగాలకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయ శిల్పి చౌదరి సత్యనారాయణ పట్నాయక్ (సిఎస్ఎన్ పట్నాయక్) ఆగస్ట్ 11 న, గురువారం విశాఖపట్నంలో కన్నుమూయడం కళాభిమానులను దుఃఖసాగరంలో ముంచెత్తింది. ఆయన వందేళ్లకు మూడేళ్లు తక్కువతో పరిపూర్ణ జీవితం జీవించారు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఆయన శిల్ప, చిత్ర కళారంగాలను సుసంపన్న చేసేందుకు జీవితాన్ని ధారపోశారని చెప్పవచ్చు. ప్రత్యేకంగా…