శిల్పి సతీష్ వుడయార్ మృతి
June 2, 2021కరోనా రెండవ వేవ్ మారణ హోమం సృష్టిస్తుంది. ఎందరో కళాకారులను మనకు దూరం చేస్తుంది. అలాంటి వారిలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలను చెక్కడంలో నిష్ణాతుడయిన శిల్పి సతీష్ కుమార్ వుడయార్ ఒకరు. లెక్కకు మించి మన రాష్ట్రంలో మహనీయుని విగ్రహాలు గ్రామగ్రామాన దర్శింప చేసిన గొప్పకళాకారుడు. 1994 నుండి ఒంగోలులో శిల్పాశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల…