రంగుల్లో ఒదిగిన సామాన్యత : ‘శీలావీ’ చిత్రాలు
May 31, 2024శీలా వీర్రాజు కళా శీలం అంత్యంత మౌలికమైనది. అది స్వయం ప్రేరితమైనది. స్వీయ ఔన్నత్యంతో విస్తరించినది. అది పేరు ప్రఖ్యాతులతో నిమిత్తం లేకుండా కడు బాధ్యతతో జీవితకాలం కొనసాగినది. ఎక్కడ క్లేశం లేకుండా రస రమ్యంగా రూపు దాల్చినది. అది పెదవర్గానికి అంకితమైనది. కళను సామాన్యీకరించిన శీలా వీర్రాజు గారు తమ 85వ ఏట మనలోకాన్ని వదిలి వెళ్ళారు….