చిత్రాక్షర గుణశీలి శీలా వీర్రాజు
June 18, 2022నా చిన్నతనంలో పెద్దవాల్లనుండి అప్పుడప్పుడూ నేను వినే ఒక మాట ఇది. పూర్వం సత్యలోకం అనే ఒక విశిష్టమైన లోకం వుండేదని, ఆ లోకంలో వున్న మనుషులందరూ నీతి నియమాలతో పాటు గొప్ప మానవతా విలువలను కలిగి వుండే వారని, అంతే గాక ఎంతటి అసామాన్యమైన ప్రతిభా పాటవాలు కలిగి వున్నప్పటికీ వారు అతి సామాన్యులవలె వుంటూ తోటి…