సాహితీ-కళా రంగాలలో శీలా వీర్రాజు..
April 22, 2024ఏప్రిల్ 22న శీలా వీర్రాజు జన్మదిన సందర్భంగా .. కలం, కుంచె రెంటినీ సమసార్థ్యంతో ఉ పయోగించిన కల్గిన వారిలో శీలా వీర్రాజు ఒకరు.” శీలావి” గా ప్రసిద్దిన వీరు చారిత్రక పట్టణమైన రాజమహేంద్రవరంలో వీరచంద్రమ్మ – సూర్యనారాయణ దంపతులకు 1939 ఏప్రిల్ 22న జన్మించారు. స్థానికంగా జరిగే చిత్రకళాపోటీల్లో పాల్గొని విద్యార్థి దశలోనే అనేక బహుమతులు గెలుపొందారు….