బ్యాంక్ ఉద్యోగిగా కార్టూనిస్ట్ శ్రీధర్

బ్యాంక్ ఉద్యోగిగా కార్టూనిస్ట్ శ్రీధర్

September 8, 2021

శ్రీధర్ అనగానే మనకు ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ గుర్తుకువస్తారు. కాని ఆయన కంటే ముందు తెలుగు కార్టూన్ రంగంలో మరో కార్టూనిస్ట్ శ్రీధర్ పేరుతో వున్నారు. శ్రీధర్(సీనియర్) పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పూర్తిపేరు పి. శ్రీధర్ కుమార్. పుట్టింది శేషయ్య, రామసుబ్బయ్య దంపతులకు 1945 సం. నెల్లూరులో. బి.ఏ.తో పాటు, డ్రాయింగ్ మరియు పెయింటింగ్ లో హయ్యర్…