చలపాక కు కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఫెలోషిప్
August 18, 2023(చలపాక ప్రకాష్‌కు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్ ఫెలోషిప్) కవి, రచయిత చలపాక ప్రకాష్ కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్ ఫెల్‌షిప్‌కు ఎన్నికైయ్యారు. 2020-2021 సంవత్సరానికి గాను ఈ ఫెలోషిప్ “తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం” అనే అంశంపై 2 సంవత్సరాలపాటు పరిశోధించి పత్రసమర్పణ చేయవలసి ఉంటుంది. ఈ పరిశోధనకుగాను ప్రకాష్‌కు…