21 రోజుల కళాయజ్ఞం

21 రోజుల కళాయజ్ఞం

December 1, 2022

ఈ కళాయజ్ఞంలో పాల్గొంటే మీరు మంచి చిత్రకారుడు కావడం తధ్యం…! చిత్ర, శిల్పకళల్లో నిష్ణాతుడు… ఎందరో యువచిత్రకారులకు మార్గనిర్థేశకుడు అయిన శేషబ్రహ్మంగారు తలపెట్టిన చక్కటి, స్ఫూర్తివంతమైన కార్యక్రమం 21 రోజుల కళా యజ్ఞం… నవ, యువ కళాకారులకు… చిత్రకళా విద్యార్థులకు స్వాగతం పలుకుతూ… ఒక ఆర్ట్ ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తున్నారు.………………………………………………………………………………………………………….. నమస్కారం మిత్రులారా….సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక…