‘HCL’ శివ్ నాడార్ విజయగాథ

‘HCL’ శివ్ నాడార్ విజయగాథ

June 1, 2025

తమిళనాడు రాష్ట్రంలోని ఓ కుగ్రామంలో పుట్టి, ఉన్నత చదువులు చదివి, భారత రాష్ట్రపతి గారి చేతులమీదుగా పద్మభూషణ్ అవార్డు పొందిన ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త, దాత, పరోపకారి, HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, SSN ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్ శివ్ నాడార్. ఆయన జీవిత ప్రయాణం ఈరోజు మీకోసం… శివ్ నాడార్ తమిళనాడు రాష్ట్రం, తూత్తుకుడి జిల్లా, మూలైపోజి…