
షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2025
March 12, 2025డా. కె.కె.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్ వారి ఆధ్వర్యంలో… షార్ట్ ఫిల్మ్ పోటీలు…!విజేతలకు రెండున్నర లక్షల రూపాయల నగదు బహుమతులు…!! యువతలో వున్న సృజనాత్మకతను, సమాజం పట్ల వారికి అవగాహన కలిగించేందుకు ‘డా. కె.కె.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్’ మరియు ’64 కళలు.కాం’ – ‘స్పూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్’ వారు నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ –…