‘సబల’ రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు
August 30, 2022ఏపీ మహిళాకమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాచరణ -2022లో భాగంగా ‘సబల’ లఘుచిత్ర( షార్ట్ ఫిల్మ్స్) రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తుంది. ఈమేరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయాన్ని మంగళవారం (30-08-22) ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై ఫోకస్ పెట్టి ఔత్సాహిక దర్శకులు, సంస్థలు లఘుచిత్రాలు తీసి పంపాలని ఆమె…