అతనో ‘బ్రాండ్ సెట్టర్ ! ‘
June 21, 2020ఆడియో రిలీజ్ ఫంక్షన్ లైవ్ లో చూస్తుంటే వినిపించే పేరు శ్రేయాస్ మీడియా. టాలీవుడ్ లో ఆడియో రిలీజ్ ఫంక్షన్ మొదలుపెట్టింది ఇదే. అడ్వర్టైజింగ్ ని, సినిమాకి కనెక్ట్ చేసేందుకు ఎన్నో ఇన్నోవేషన్స్ చేసిన శ్రీనివాస్ మానస పుత్రిక ఇది. కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీని కలర్ ఫుల్ చేసిన ఓ పల్లెటూరి పాల వ్యాపారి కొడుకు ప్రకటనల్లో ఓ…