రజతోత్సవాల ‘సాయికళాస్రవంతి’
November 21, 2021రజతోత్సవాల ‘సాయికళాస్రవంతి’ భారతదేశవ్యాప్తముగా పలు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద దాదాపు 1000 పైబడి ప్రదర్శనలు ఇచ్చి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు, బహుమతులు పొంది తెలుగు నాటక గౌరవాన్ని ఇనుమడింప జేసిన సంస్థగ – తమ అనుబంధ సంస్థ యగు యన్టీఆర్ కళాపరిషత్ ద్వారా అఖిల భారత బహు భాషా నాటకపోటీలు, ఉత్సవాలు నిర్వహించి తెలుగు నాటక…