తేనె పాటల తీపి మనిషి పుస్తకావిష్కరణ…
January 30, 2021దివిసీమ లోని పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించి సినీ సాహిత్య వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొంది, తెలుగు భాషా నేపథ్యంలో జాతీయ పురస్కారం పొందిన డా. వేటూరి సుందర రామ్మూర్తి 85వ జన్మదిన వేడుకలు అవనిగడ్డ గాంధిక్షేత్రంలో నిన్న (30-01-21) ఘనంగా జరిగాయి. దివి ఐతిహాసిక పరిశోధన మండలి మరియు దివి లలిత కళాసమితిల ఆధ్వర్యంలో పూర్వపు ఉపసభాపతి డా. మండలి…