దేవగాన లీల… గానకోకిల సుశీల

దేవగాన లీల… గానకోకిల సుశీల

November 13, 2021

తెలుగువారి చవులకు తన గాన మాధుర్యంతో స్వాంతన చేకూర్చే సుస్వరం ఆమె సొత్తు. అరవైమూడు వసంతాల సుదీర్ఘ సంగీత ప్రస్థానపు తొలిరోజులు అందరికీ నవనవోన్మోహంగా గుర్తుంటాయి. ఆ తెలుగుజాతి ముద్దుబిడ్డ సంగీతాభిమానులకు అందించిన పాటలు ఒకటా రెండా.. నలభైవేలకు పైగానే! ఆమె పాడిన పాటలన్నీ సంస్కారవంతమైన కళాస్వరూపాలే! ఆమె పాటలో పలకని స్వరం లేదు…ఆమె పాటలో లేని సొగసు…