సంగీత పద్మవిభూషణుడు మన అభిమాన ‘బాలు’డు

సంగీత పద్మవిభూషణుడు మన అభిమాన ‘బాలు’డు

June 3, 2025

(జూన్ 4 బాలు జయంతి సందర్భంగా… ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం…)) ప్రకృతిలో సౌందర్య సమన్వితంగా పంచభూతాలలో హృదయాన్ని ఆకర్షించే నాదం సంగీతం. కాలమేదైనా దేశమేదైనా ప్రపంచ వ్యాప్తంగా మానవ హృదయాలను ఆ సంగీతనాదమే తన్మయింపజేస్తుంది. సృష్టిలో సంగీతానికి ప్రకృతే పరవశిస్తుంది. నృత్య వాద్యాలతో స్వరసమ్మేళన రాగమాధుర్యంతో హృదయాలను సమ్మోహింపచేసే సంగీతానికి ఎల్లలులేవు. అందులో సినిమా సంగీతం జనరంజకమైనది….