తెలుగు పాటల ‘సిరి’ వెన్నెల సీతారామ శాస్త్రి
December 1, 2021సిరివెన్నెల (చేంబోలు) సీతారామశాస్త్రి కాకినాడలోని సాహితీ మిత్రబృంద సభ్యులకు తను రాసిన కవితలను పాడి వినిపిస్తుండేవారు. అక్కడే లెక్చరర్ గా పనిచేసే ఎర్రంశెట్టి సత్యారావు సీతారామశాస్త్రిని సినీ సంభాషణల రచయిత ఆకెళ్ళకు పరిచయం చేశారు. ‘శంకరాభరణం’ సినిమా శతదినోత్సవ సందర్భంగా సీతారామశాస్త్రి రచించిన గంగావతరణం గేయ కవితను వినిపించిన సీతారామశాస్త్రిని దర్శకుడు విశ్వనాథ్ ప్రశంసించారు. ఆయన ‘సిరివెన్నెల’ సినిమాకు…