‘సిరివెన్నెల’ తొలి పాట అనుభవం
December 26, 2022సినిమా పేరునే తన కలంపేరుగా మార్చుకున్న ప్రముఖ సినీకవి సీతారామశాస్త్రి. తను రచించిన తొలి పాటకే 1986 లో ఉత్తమ గేయ రచయితగా నంది బహుమతి దక్కించుకున్న అద్భుత కవి సిరివెన్నెల. సీతారామశాస్త్రిని వెండితెరకు పరిచయం చేసిన ఘనత కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ది. ఈ పాటకు మరో రెండు విశేషాలు కూడా ఉన్నాయి. ఈ పాటను ఆలపించిన…