“కాలంతో పాటే…” ఎస్.ఎం.సుభాని కవిత్వం కాలంతో పాటు

“కాలంతో పాటే…” ఎస్.ఎం.సుభాని కవిత్వం కాలంతో పాటు

January 12, 2024

2023లో ప్రచురితం అయిన ఈ పుస్తకానికి “డా. సి.భవానీదేవి” గారు ముందుమాట వ్రాస్తూ” రేపటి వాగ్దానం ఈ మానవీయ కవిత్వం”. అన్నారు. ఆచార్య ఎన్.వి.కృష్ణారావు గారు ఆర్తి, ఆవేదన, అనుభూతిని ఆవిష్కరించిన కవిత్వం అన్నారు వారి ముందుమాటలో.ఈ పుస్తకంలో వున్న 62 కవితలలో కవి సమాజంలో జరుగుతున్న అనేక సమస్యల్ని తరచితరచి ప్రశ్నలు సంధించారు. మొదటి కవితలో నే…