కూచిపూడి నాట్యానికి ‘శోభ ‘ శోభా నాయుడు

కూచిపూడి నాట్యానికి ‘శోభ ‘ శోభా నాయుడు

October 14, 2020

కూచిపూడి మహారాణి పద్మశ్రీ డాక్టర్ కట్టా శోభా నాయుడు ఇక లేరు. న్యూరోలజి సమస్య తో స్టార్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున(14-10-20) 1.44 నిముషాలకు కన్నుమూశారు. ఒక అద్భుతమైన నాట్య రారాణిని కూచిపూడి నాట్య రంగం కోల్పోయింది. దేశ విదేశాల్లో రెండు వేల మంది విద్యార్థులను కూచిపూడి నాట్య తారలుగా తీర్చిదిద్దిన ఘనత…