కూచిపూడి నాట్యానికి ‘శోభ ‘ నాయుడు

కూచిపూడి నాట్యానికి ‘శోభ ‘ నాయుడు

April 14, 2024

ప్రసిద్ధ నృత్య కళాకారిణి శోభానాయుడు గారి జన్మదిన జ్ఞాపకం !>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> ఒక అద్భుతమైన నాట్య రారాణిని కూచిపూడి నాట్య రంగం కోల్పోయింది. దేశ విదేశాల్లో రెండు వేల మంది విద్యార్థులను కూచిపూడి నాట్య తారలుగా తీర్చిదిద్దిన ఘనత శోభా నాయుడుదే. 100 కు పైగా సోలో కొరియోగ్రఫీల సృష్టికర్త. పాతిక కూచిపూడి నృత్యరూపకాల సృజనశీలి. పద్మశ్రీ, సంగీత నాటక…