కథలపోటీ ‘సోమేపల్లి పురస్కార’ విజేతలు
June 6, 202314వ జాతీయస్థాయి చిన్న కథలపోటీలలో ‘సోమేపల్లి పురస్కార’ విజేతలు ఇటీవల ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న కథలకు సోమేపల్లి సాహితీ పురస్కారాల పోటీలలో ‘అకుపచ్చని పొద్దు’ కథకుగాను బి. కళాగోపాల్ (నిజామాబాద్) ప్రథమస్థాయి సోమేపల్లి పురస్కారం లభించింది. ‘విత్తు’ కథా రచయిత బి.వి. రమణమూర్తి (మధురవాడ)కు ద్వితీయ, ‘వైకుంఠపాళి’ కథా రచయిత మల్లారెడ్డి మురళీమోహన్ (విశాఖపట్నం) లకు తృతీయ…