ప్రజాపాటకు పట్టాభిషేకం

ప్రజాపాటకు పట్టాభిషేకం

August 5, 2025

సంస్కృతి సమస్థ అమరావతి పరిరక్షణ సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్ట్ 3, ఆదివారం గుంటూరు, బ్రాడీపేట కొరటాల భవన్లో ప్రజా పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజా గాయకుడు పీ.వీ. రమణ ను ఆ కళామతల్లి నిండు ఆశీర్వాదాలు ఆశీర్వదించింది 25 సంవత్సరాల క్రితం విద్యార్థుల సమస్యలపై గలమెత్తిన గొంతు కార్మిక సమస్యల కళాశాలల సమస్యల…