
‘శూన్యం’ కవితా సంకలనం
April 6, 2025భౌతికశాస్త్ర పరంగా శూన్యం అనగా ఒక కోణంలో అంత రిక్షం, అనంతమైన విశ్వం అనే అర్థంలో వాడతాము అంతే గాక సాధారణ పరిభాషలో ఒకవిధమైన ఏకాంత స్థితి, ధ్యానం అనే అర్థంలో కూడా వాడతాం. నిత్య జీవితంలో మనిషికి ఏకాంత స్థితి లోనే ఏ ఆలోచన అయిన పుట్టుకొస్తుంది. అది శాస్త్ర సాంకేతిపరమైన యాంత్రిక విషయాలు కావచ్చు. ఆధ్యాత్మిక…