కన్ను మూసిన సౌమిత్ర చటర్జీ …

కన్ను మూసిన సౌమిత్ర చటర్జీ …

November 15, 2020

భారతదేశం మరొక గొప్ప కళాకారుణ్ణి కోల్పోయింది. కోవిడ్-19 మహమ్మారికి బలైపోయిన ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ. కరోనా పాజిటివ్ రావడంతో కలకత్తా లోని బెల్లే వ్యూ క్లినిక్ లో సౌమిత్ర చికిత్స తీసుకున్నారు. కోవిడ్ నుంచి బయటపడినా వైరస్ ప్రభావం మూత్రనాళాలమీద చూపి ఆరోగ్యం విషమింపజేసింది. పదహారు మంది నిపుణులైన వైద్యులు అహర్నిశం శ్రమించినా సౌమిత్రిని బ్రతికించలేకపోయారు….