రాజమండ్రిలో చిత్రకళా ప్రదర్శన
June 5, 2024క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శన, పోర్ట్రైట్ వర్క్ షాప్సీనియర్ చిత్రకారులకు, చిత్రకారిణిలకు గౌరవ పురస్కారాల ప్రదానం………………………………………………………………………………… క్రియేటివ్ హార్ట్స్ (Creative Hearts) అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ , నిర్వహించిన “SPECTACLES” The Art Show కార్యక్రమాలు రాజమండ్రి, హోటల్ అనుపమ ఫంక్షన్ హాల్లో ఆదివారం అనగా జూన్ 2, 2024…