పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

October 19, 2021

గుంటూరు జిల్లా, క్రోసూరు మండలం దొడ్డేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-87 పదోవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం(17-10-21) ఆనందోత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమకు చదువు నేర్పిన గురువులను సత్కరించుకునేందుకు 34 ఏళ్ళ తరువాత పూర్వవిద్యార్థులు వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ…