చిత్రకళా దీప్తి “స్ఫూర్తి” శ్రీనివాస్”
January 26, 2023ఎవరూ పుడుతూనే కళాకారులుగా పుట్టరు! వారు పెరిగిన కుటుంబం, చుట్టూవున్న సమాజం తదితరాలతో ప్రభావితమై కళల యందు ఆశక్తి చూపుతారు! సాధన ద్వారా కళాకారునిగా రూపొందుతారు. “సాధనమున పనులు సమకూర ధరలోన” అన్నట్లు కృషితో ఆయారంగాలలో అత్యుత్తమ కళాకారులుగా పేరుప్రఖ్యాతలు సంపాదిస్తారు. అలాంటి కోవకు చెందిన చిత్రకారుడు, చిత్రకళోపాధ్యాయుడు స్ఫూర్తి శ్రీనివాస్. అంతే కాదు ఫోటోగ్రాఫర్ గా, రైటర్…