కొత్త ఆశలకు ‘శ్రీకారం’
March 18, 2021వ్యవసాయ ప్రధాన భారతదేశంలో అన్ని పార్టీలు రైతుల సంక్షేమం గురించే మాట్లాడుతూ ఉంటాయి. వాళ్ల అభివృద్ధికి బోలెడన్ని హామీలు ఇస్తుంటాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆచరణలో పెట్టడంలో చిత్తశుద్ధిని మాత్రం చూపవు. రైతుకు చేసే సాయం కూడా ఓటు బ్యాంక్ రాజకీయంగా మారిపోతున్న తరుణం ఇది. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం…